‘ఉద్యోగులంతా తెలుగు అకాడమీలో అందుబాటులో ఉండాలి’ | CCS Police Investigation Speed Up on Telugu Academy Funds Scam In Hyderabad | Sakshi
Sakshi News home page

తెలుగు అకాడమీ స్కాం: ‘ఉద్యోగులంతా తెలుగు అకాడమీలో అందుబాటులో ఉండాలి’

Published Sun, Oct 3 2021 8:26 PM | Last Updated on Sun, Oct 17 2021 2:01 PM

CCS Police Investigation Speed Up on Telugu Academy Funds Scam In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ సందర్భంగా తెలుగు అకాడమీ ఉద్యోగులంతా హిమాయత్‌నగర్‌లో విచారణకు అందుబాటులో ఉండాలని సీసీఎస్‌ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా, మాజీ డైరెక్టర్‌ సోమిరెడ్డి, అకౌంట్స్‌ అధికారి రమేష్‌లను విచారణకు హజరుకావాలని సీసీఎస్‌ పోలీసులు సమాచారం అందించారు.

ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ, ఏ2 గా నిందితునిగా ఉన్న రాజ్‌కుమార్‌ల మధ్య ఉన్నసంబంధాలపై పోలీసులు ఆరా తీయనున్నట్లు సమాచారం. ఈ కేసులో వీరికి..  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రఫీకి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విచారించనున్నట్లు  తెలుస్తోంది. 

చదవండి: తెలుగు అకాడమి స్కాంలో సూత్రధారి కోసం గాలింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement