
సాక్షి, నిర్మల్ : చందర్ దేశ్‌పాండే కిడ్నాప్ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన ఐదుగురిలో రియల్టర్ కృష్ణారావు కూడా ఉన్నారు. నిందితులు కిడ్నాప్‌కు ఉపయోగించిన రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. రెండు కోట్ల లావాదేవీలపై విభేదాలు రావటంతో ఈ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment