Hyderabad Pub Cheff Molested Young Woman, Complaint Filed On Him - Sakshi
Sakshi News home page

Viral: వెంటపడ్డాడు.. నమ్మించాడు.. పలుమార్లు గదికెళ్లి కోరికలు..

Published Sat, Dec 4 2021 6:26 AM | Last Updated on Sat, Dec 4 2021 11:17 AM

Chef Molested Young Woman In Hyderabad Pub - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడికి పాల్పడి ముఖం చాటేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 36లోని కెమిస్ట్రీ పబ్‌లో చెఫ్‌గా పని చేస్తున్న బి.సత్యజిత్‌ బెహరా(25) అదే రెస్టారెంట్‌లో పని చేస్తున్న యువతి(22)తో పరిచయం చేసుకున్నాడు.

చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్‌ చేసి..)

మూడు నెలలుగా ఆమె వెంట పడుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పలుమార్లు ఆమె గదికి వచ్చి లెంగిక దాడికి పాల్పడ్డాడు. తన వాంఛలు తీర్చుకున్న తర్వాత పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేయడంతో పాటు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. ఈ మేరకు బాధితురాలు శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సత్యజిత్‌ బెహరాపై ఐపీసీ 376, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: (ఎస్సై నిర్వాకం: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. పెళ్లాడాడు.. చివరకు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement