Class 10 Girl Molested By Five Students In Hyderabad - Sakshi
Sakshi News home page

Hyderabad: పదోతరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థుల సామూహిక అత్యాచారం

Published Tue, Nov 29 2022 9:42 AM | Last Updated on Tue, Nov 29 2022 10:32 AM

Class 10 Girl molested by Five Students in Hyderabad - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌: హయత్‌నగర్‌ తట్టిఅన్నారంలో దారుణం జరిగింది. పదవ తరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారం చేశారు. అత్యాచారం సమయంలో నిందితులు వీడియోను తీశారు. ఈ విషయంపై ఎవరికైనా చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెందిరించారు.

పదిరోజుల తర్వాత మరోసారి ఐదుగురు నిందితులు అత్యాచారం చేశారు. అత్యాచారం వీడియోను నిందితులు తోటి విద్యార్థులకు పంపారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై పోలీసులు అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు.

చదవండి: (షూటింగ్‌ కోసం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒక్కటై..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement