![Elephant Attack Father And Daughter Chittoor District - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/24/Elephant-Attack.jpg.webp?itok=2CjPMMbU)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చిత్తూరు: జిల్లాలో కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. పంట పొలాల వద్ద కాపలా ఉన్న తండ్రీకూతుళ్లపై ఏనుగులు దాడి చేశాయి. పంటలనంతా ధ్వంసం చేసి.. బీభత్సం సృష్టించాయి. ఏనుగుల దాడిలో సోనియా అనే యువతి మృతి చెందింది. ప్రస్తుతం తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment