కడపలో విషాదం.. కుటుంబంతో సహా హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య | Andhra Pradesh: Constable Shoots Wife Dead, Two Children; Later Dies By Suicide In Kadapa - Sakshi
Sakshi News home page

కడపలో విషాదం.. కుటుంబంతో సహా హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Published Thu, Oct 5 2023 10:40 AM | Last Updated on Thu, Oct 5 2023 11:32 AM

Head Constable Suicide Along With His Family In Kadapa - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప జిల్లా:  కడప కో-ఆపరేటివ్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కడప టూ టౌన్‌ హెచ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు.. కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భార్య, ఇద్దరు పిల్లలను, రివాల్వర్ తో కాల్చి తానూ కాల్చుకునీ ఆత్మహత్య చేసుకున్నాడు.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement