
సాక్షి, కృష్ణా జిల్లా: పమిడిముక్కల మండలం మంటాడలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్య పై భర్త పెట్రోలు పోసి నిప్పంటించాడు. అనంతరం భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భార్య మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు
తండ్రి, కొడుకును బలి తీసుకున్న కరోనా..
Comments
Please login to add a commentAdd a comment