
తీవ్రంగా గాయపడిన డాక్టర్ శ్రావణి, డ్రైవర్ వెంకటయ్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మలక్‌పేట్‌లో దారుణం జరిగింది. ఓలా బైక్ బుక్ చేస్కొని వెళ్తున్న డాక్టర్ శ్రావణిని గుర్తుతెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి పారిపోయారు. ఓలా బైక్ డ్రైవర్ వెంకటయ్య, తీవ్రంగా గాయపడిన శ్రావణిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా కారుని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
చదవండి: (హైదరాబాద్‌లో మహిళ హంగామా.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో గొడవ)