సీఎం కేసీఆర్‌ గన్‌మెన్‌ అంటూ.. | Hyderabad: Man Fraud Due Name Of CM KCR Gunmen Police Arrested | Sakshi

సీఎం కేసీఆర్‌ గన్‌మెన్‌ అంటూ..

Nov 7 2020 7:39 PM | Updated on Nov 7 2020 7:56 PM

Hyderabad: Man Fraud Due Name Of CM KCR Gunmen Police Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ గన్‌మెన్‌ అంటూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ నకిలీ పోలీసును వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేవారు. నగరానికి చెందిన సంతోష్‌ అనే వ్యక్తి ఫేక్‌ ఐడీ కార్డుతో ఎస్సైగా చలామణి అవుతున్నాడు. ప్రస్తుతం తాను సీఎం కేసీఆర్‌ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నాని చెప్పకుంటూ అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. జౌట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబూతూ నిరుద్యోగ యువత దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. టాస్క్‌పోర్స్‌ పోలీసులకు సమాచారం అందడంతో సంతోష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి నకిలీ తుపాకీ, ఫేక్‌ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement