హైదరాబాద్‌: ర్యాపిడో డ్రైవర్‌ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు | Hyderabad: Rapido Driver Arrested For Harassing College Student | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: ర్యాపిడో డ్రైవర్‌ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు

Published Tue, May 24 2022 5:49 PM | Last Updated on Tue, May 24 2022 7:12 PM

Hyderabad: Rapido Driver Arrested For Harassing College Student - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి 8 మంది కాలేజీ అమ్మాయిలకు మెసెజ్‌ల రూపంలో అర్థ నగ్న ఫోటోలు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నాడు. అగంతకుడి చిత్రహింసలతో విసిగిపోయిన బాధిత యువతులు షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. దీంతో విజయ్ కుమార్ అనే ర్యాపిడో డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామవాంఛతో ఇలా ఆడపిల్లల్ని వేధిస్తున్నట్టు విజయ్ కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement