యువకుల పిచ్చిచేష్టలు.. స్నేహితుడిని నగ్నంగా చేసి | Karnataka: Drunk Youth Over Action On Roads | Sakshi
Sakshi News home page

యువకుల పిచ్చిచేష్టలు.. స్నేహితుడిని నగ్నంగా చేసి

Published Fri, Jun 16 2023 1:07 PM | Last Updated on Fri, Jun 16 2023 1:31 PM

Karnataka: Drunk Youth Over Action On Roads - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శివాజీనగర(బెంగళూరు): తాగిన మత్తులో యువకుల బృందం తోటి స్నేహితుడిని నగ్నంగా చేసి పట్టణంలో పరుగెత్తించారు. ఈ కేసులో పోలీసులు రంజిత్‌, దయానంద్‌, ఆనంద్‌లను అరెస్ట్‌ చేశారు. వీరు హాసన్‌ జిల్లా అరకలగూడుకు చెందినవారు. ఈ యువకులు ఇటీవల అరకలగూడులో పార్టీ చేసుకున్నారు.

తరువాత సహచరుడు డ్యాన్స్‌ చేయలేదన్న కోపంతో అతడిని నగ్నంగా చేసి పట్టణంలో పరుగెత్తించారు. యువకుల పిచ్చి చేష్టలు సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ముగ్గురి అరెస్ట్‌ చేశారు.

చదవండి: సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement