Love Marriage: Wife Relatives Attacked Husband In Mancherial | Telangana Crime News - Sakshi
Sakshi News home page

Love Marriage: సినిమాను తలపించిన లవ్‌స్టోరీ.. పెళ్లి, కిడ్నాప్‌, ఛేజింగ్‌..

Published Fri, Aug 5 2022 11:41 AM | Last Updated on Fri, Aug 5 2022 2:16 PM

Love Marriage: Wife Relatives Attacked Husband In Mancherial District - Sakshi

మంచిర్యాల జిల్లా: జన్నారం మండలం మోర్రిగూడ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కిడ్నాప్ కలకలం సృష్టించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామానికి చెందిన యువతి లక్ష్మిని జన్నారం మండలం మోర్రిగూడెం గ్రామానికి చెందిన కోట నాగేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు.
చదవండి: అత్తపై కోడలు భారీ స్కెచ్‌.. విస్తుపోయే షాకింగ్‌ నిజాలు బట్టబయలు

దీంతో ఆగ్రహించిన అమ్మాయి బంధువులు మోర్రిగూడ గ్రామంలోని అబ్బాయి ఇంటిలోకి చొరబడి అబ్బాయిపై దాడి చేసి అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లారు. గ్రామస్తులు  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన ఎస్సై సతీష్..  కిడ్నాప్ వాహనాలను వెంబడించి దండేపల్లి మండలం ముత్యంపేట వద్ద మూడు వాహనాలను, 17 మంది నిందితులను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement