
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నిత్యపెళ్లి కొడుకు ఉదంతం వెలుగులోకి వచ్చింది. విలియమ్స్ అనే వ్యక్తి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకొని మహిళలను మోసం చేస్తున్నాడు. మహిళలను ట్రాప్ చేసి లోబర్చుకుంటున్నాడు. విలియన్స్ ఉచ్చులో ఇప్పటి వరకు సుమారు 19 మంది మహిళలు చిక్కుకున్నారు. ప్రస్తుతం విలియమ్స్ మోసాలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment