Fire Accident: Man Mouth Burn Injuries At Visakhapatnam - Sakshi
Sakshi News home page

Fire Accident: నోటిలో డీజిల్‌ పోసుకొని ఫైర్‌ చేస్తుండగా ప్రమాదం

Published Wed, Nov 10 2021 10:28 AM | Last Updated on Wed, Nov 10 2021 12:11 PM

Man Mouth Burn Injuries At Visakhapatnam Over Nelaveshalu Program - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని యలమంచిలిలో నేలవేషాల కార్యక్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. యలమంచిలి మున్సిపాలిటీలో నాగుల చవితి సందర్బంగా నేలవేషాల కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో సంతోష్‌ అనే వ్యక్తి నోటిలో డీజిల్‌ పోసుకొని ఫైర్‌ చేస్తుండగా.. అది కాస్త రివర్స్‌ కావటంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. సంతోష్‌కు గాయాలు కావటంలో అతన్ని కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement