
సాక్షి, హైదరాబాద్: మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్తను ఓ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. మరో మహిళతో గుట్టుగా వివాహేతరం సంబంధం నడిపిస్తున్న భర్తను సదురు మహిళ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది.
జగద్గిరిగుట్టకు చెందిన అనిల్ అనే వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని కుత్బుల్లాపూర్ బ్యాంక్ కాలనీలో నివాసిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి అనుమానం వచ్చిన భార్య రమేశ్వరి తన భర్త పట్టుకొని పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment