బాలికపై లైంగిక దాడి  | Molestation Attack On 16 Years Old Minor Girl | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి 

Published Fri, Aug 20 2021 4:27 AM | Last Updated on Fri, Aug 20 2021 4:27 AM

Molestation Attack On 16 Years Old Minor Girl - Sakshi

రాజుపాలెం(సత్తెనపల్లి)/నరసరావుపేట: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన దంపతులు తమ కుమార్తె(16)తో కలిసి ఓ కార్యక్రమం నిమిత్తం రాజుపాలెం వచ్చారు. బుధవారం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలికను  ఇద్దరు యువకులు పక్కింట్లోకి లాక్కెళ్లి  లైంగిక దాడికి పాల్పడ్డారు.  

ఒంటిపై గాయాలతో బాలిక ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు బాలికతో గుంటూరు వెళ్లిపోయారు. బాధితురాలి తరఫున అందిన ఫిర్యాదు మేరకు అనుమానితులుగా గల్లా లావాను, మేరుగ సంజీవ్‌ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని ప్రశ్నించగా.. తనపై ఒక్కరే లైంగికదాడి చేసినట్టు తెలిపిందని దిశ రూరల్‌ డీఎస్పీ రవిచంద్ర చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement