
సాక్షి, నెల్లూరు: గూడూరు రెండు పట్టణంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం బయటపడింది. యువతిని హత్య చేసి యువకుడు ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. యువతి గొంతుపై కత్తి గాయాలు ఉండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్‌లో యువకుడు చికిత్స పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment