స్పెషల్‌ పోక్సో కోర్టు సంచలన తీర్పు | Pocso Court Awards Death Penalty In Molestation Murder Case Vijayawada | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ పోక్సో కోర్టు సంచలన తీర్పు

Published Tue, Aug 4 2020 1:37 PM | Last Updated on Tue, Aug 4 2020 2:03 PM

Pocso Court Awards Death Penalty In Molestation Murder Case Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో స్పెషల్‌ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా 2019లో పెంటయ్య అనే వ్యక్తి ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, తనను హతమార్చాడు. గొల్లపూడిలోని నల్లకుంటలో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం పెంటయ్యను దోషిగా తేల్చి మంగళవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. (14 ఏళ్ల ఆ బాలికకు మానసిక పరిపక్వత ఉంది..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement