ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలతో వ్యభిచారం.. ఐదుగురు అరెస్టు | Police Raid On Prostitution House In Medak | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై పోలీసులు దాడి..

Published Wed, Nov 17 2021 10:44 AM | Last Updated on Thu, Nov 18 2021 8:16 AM

Police Raid On Prostitution House In Medak - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పటాన్‌చెరు(మెదక్‌): విశ్వసనీయ సమాచాం మేరకు ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేసి ముగ్గురు నిర్వాహకులను, ఇద్దరు మహిళలను, అరెస్టుచేశారు. ఈ సంఘటన అమీన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపిన వివరాలు. జనగామ జిల్లా చిన్నరాంచెర్లకు చెందిన సాదుపల్లి శంకర్‌ ప్రసాద్‌,భార్య ప్రతిభ, బావమరిది దీపక్‌ కలిసి ఆరునెలల క్రితం అమీన్‌పూర్‌ మండల పరిధిలో మెట్రో న్‌క్లేవ్‌ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

వైజాగ్‌ కు చెందిన ముష్కాన్‌ ఫాతిమా,  అస్సాంకు చెందిన మొంజిల ఖాతూన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అమీన్‌పూర్‌ పోలీసులు వ్యభిచార గృహంపై దాడిచేసి ముగ్గురు నిర్వాహకులను ఇద్దరు మహిళలను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement