ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, నిజామాబాద్: మోర్తాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందరెడ్డి కాలనీలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆదివారం దాడి చేసి ఇద్దరు విటులను అరెస్టు చేశారు. వాట్సప్ ద్వారా యువతుల ఫొటోలను విటులకు పంపుతూ ఆకర్షిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ముత్యంరాజు తెలిపారు.
చదవండి: (పరువు హత్యలు.. నాడు నరేశ్, ప్రణయ్.. నేడు రామకృష్ణ)
Comments
Please login to add a commentAdd a comment