పరిశ్రమలో పేలిన రియాక్టర్‌.. | Reactor Exploded In Pharmaceutical Industry At Balanagar | Sakshi
Sakshi News home page

బాలానగర్‌లో అగ్ని ప్రమాదం

Published Mon, Jul 27 2020 9:24 AM | Last Updated on Mon, Jul 27 2020 9:31 AM

Reactor Exploded In Pharmaceutical Industry At Balanagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాలానగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐడీఏ గాంధీ పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో రియక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో పేలుడు ధాటికి ఫ్యాక్టరీ మొదటి అంతస్తులోని గోడలు పగిలిపోయాయి. ప్రమాదంపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement