Shaikpet Flyover Road Accident Today: 1 Person Died In Road Incident - Sakshi
Sakshi News home page

Hyderabad Road Accident Today: షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్ పై ప్రమాదం, ఒకరి దుర్మరణం

Published Sat, Feb 5 2022 12:12 PM | Last Updated on Sat, Feb 5 2022 12:45 PM

Road Accident On Shakepet Flyover Bridge - Sakshi

సాక్షి హైదరాబాద్‌: షేక్‌పేట్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో  ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఫై ఓవర్‌పై వేగంగా వస్తున్న కారు​ బైక్‌ను డీ కొట్టింది. దీంతో వాహనదారుడు ప్లై ఓవర్‌ పై నుండి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆ‍స్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement