
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పీరం చెరువు వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వివాహితను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడ్డారు. బలవంతంగా మహిళతో మద్యం తాగించిన దుండగులు.. ఆమె వద్ద బంగారం దోచుకుని చివరికి గండిపేట వద్ద వదిలిపెట్టారు.
నార్సింగి పోలీసులకు బాధితురాలి భర్త ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
చదవండి: రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి.. ప్రియురాలు షాకింగ్ నిర్ణయం..
Comments
Please login to add a commentAdd a comment