
సాక్షి, అనంతపురం: ఉరవకొండ మండలం ముష్టూరులో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. అధిక వడ్డీలపై నిలదీసిన ముగ్గురు వ్యక్తులపై టీడీపీ నేత రాంబాబు, ఆయన అనుచరులు కర్రలు,రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో సాయికుమార్,సాయికిషోర్,నిఖిల్ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment