భీమవరంలో ఉద్రిక్తత.. టీడీపీ నేతల దాడిలో పలువురికి గాయాలు | TDP Leaders Attacked YSRCP Follers In Bhimavaram | Sakshi
Sakshi News home page

నాడు బాబు.. నేడు లోకేశ్‌.. భీమవరంలో రెచ్చిపోయిన పచ్చ మూకలు

Published Tue, Sep 5 2023 9:14 PM | Last Updated on Tue, Sep 5 2023 9:24 PM

TDP Leaders Attacked YSRCP Follers In Bhimavaram - Sakshi

సాక్షి, భీమవరం: టీడీపీ నేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో పచ్చ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. లోకేశ్‌ భీమవరం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలు, పోలీసులపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల ప్రకారం.. భీమవరంలో లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. లోకేశ్‌ పాదయాత్రలో పచ్చమూకలు రెచ్చిపోయి మరోసారి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలపై కర్రలు, రాళ్లతో దాడి శారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. దీంతో, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు, పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరువురిని పోలీసులు చెదరగొట్టారు. ఎల్లో గూండాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులు చేయడం గమనార్హం. 

ఇది కూడా చదవండి: చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement