
పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టి..
సాక్షి, కరీంనగర్: గురువారం పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి రైల్వేస్టేషన్ వద్ద తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతుల వివరాలు.. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.