AP: తెలంగాణ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్యాంకర్‌ | Telangana Rtc Bus Collided With Tanker In Ananthapuram | Sakshi
Sakshi News home page

AP: తెలంగాణ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్యాంకర్‌..9 మందికి గాయాలు

Published Fri, Oct 11 2024 7:55 AM | Last Updated on Fri, Oct 11 2024 8:02 AM

Telangana Rtc Bus Collided With Tanker In Ananthapuram

సాక్షి,అనంతపురం:బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును గురువారం(అక్టోబర్‌11) అర్ధరాత్రి అనంతపురంజిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలో ట్యాంకరు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. 

ఈ ప్రమాదంలో ట్యాంకరు డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హైవే పెట్రోలింగ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను ఇతర బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. జాతీయ రహదారి44పై ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి: ఈ టీతో నష్టాలే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement