
కర్నూలు: జిల్లాలోని ప్యాపిలి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలీ గ్రామానికి సమీపంలో కారు టైర్ పేలడంతో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మృతులంతా ఆత్మకూరు వాసులుగా గుర్తించారు. కాగా మృతుల్లో ఆత్మకూరు సాక్షి టీవీ రిపోర్టర్ సుధాకర్‌గౌడ్ ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment