దారుణం: యువతిపై సామూహిక లైంగిక దాడి | Three Young Men Molestation Young Woman In East Godavari | Sakshi
Sakshi News home page

దారుణం: యువతిపై సామూహిక లైంగిక దాడి

Published Thu, May 13 2021 11:13 AM | Last Updated on Thu, May 13 2021 12:14 PM

Three Young Men Molestation Young Woman In East Godavari - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తూర్పుగోదావరి: అల్లవరం మండలంలో దారుణం చోటు చేసుకుంది. కొమరగిరిపట్నం సముద్రతీరంలో యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితుడితో కలిసి వెళ్లిన యువతిపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనపై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్..
సామూహిక లైంగిక దాడి ఘటనపై ఏపీ మహిళా కమిషన్‌  చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఈ ఘటన పై లోతైన దర్యాప్తు జరపాలని డీఎస్పీని కోరారు. గతంలో నిందితులు చేసిన నేరాలపై కూడా దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement