యల్లనూరులో భగ్గుమన్న పాత కక్షలు, ఇద్దరి దారుణ హత్య | Two Assassinated In Anantapur District | Sakshi
Sakshi News home page

యల్లనూరులో భగ్గుమన్న పాత కక్షలు, ఇద్దరి దారుణ హత్య

Published Sat, Jun 19 2021 4:12 PM | Last Updated on Sat, Jun 19 2021 6:49 PM

Two Assassinated In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం: యల్లనూరులో పాత కక్షలు భగ్గుమన్నాయి. వ్యాసాపురం వద్ద ప్రత్యర్థులు.. ఇద్దరిని నరికి చంపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే నారాయణ, రాజగోపాల్ అనే వ్యక్తులు మృతి చెందారు. యల్లనూరు నుంచి అరవేటి గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. భూ తగాదాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

చదవండి: భయపెట్టి.. బెదిరించి.. బాలికపై లైంగికదాడి
దారుణం: భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement