సహోద్యోగి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య | Varsitha Suicide In Khammam District | Sakshi
Sakshi News home page

సహోద్యోగి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

Published Mon, Oct 4 2021 12:47 PM | Last Updated on Mon, Oct 4 2021 1:04 PM

Varsitha Suicide In Khammam District - Sakshi

సాక్షి, ఖమ్మం: నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఓ వ్యక్తి వేధింపులు తాళలేక మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన యువతి వర్షిత నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అదే హాస్పిటల్‌లో పని చేస్తున్న మధు అనే వ్యక్తి డబ్బుల కోసం వేధించడంతో హాస్టల్‌లో అధికంగా స్టెరాయిడ్‌లు తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

చదవండి: (తండ్రి గేమ్‌ ఆడొద్దన్నాడని టెన్త్‌ విద్యార్థిని దారుణం..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement