varshini
-
ఇది బాగా డిమాండ్ ఉన్న బిజినెస్: యాంకర్ వర్షిణి
సెల్యూన్ రంగంలో నేచురల్స్ అనుబంధ బ్రాండ్‌గా నెయిల్స్ N బియాండ్ ప్రారంభమైంది. మహిళలకు అందం విషయంలో స్కిన్, హెయిర్ ఎంత ముఖ్యమో చేతి గోళ్లు కూడా అంతే ముఖ్యం. నెయిల్ ఆర్ట్ విషయంలో మగువలు ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. అలాంటి వాళ్ళందరి కోసం నెయిల్స్ N బియాండ్ ఎన్నో రకాల వైవిధ్యమైన నెయిల్ ఆర్ట్ ఉత్పత్తులను, నెయిల్ ఆర్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.హైదరాబాద్ కూకట్ పల్లిలోని నెక్సస్ మాల్లో రెండో ఫ్లోర్లో నెయిల్స్ N బియాండ్ షో రూమ్ ప్రారంభ కార్యక్రమంలో వర్షిణి పాల్గొంది. అమ్మాయిలందరి ఫేవరేట్‌గా నెయిల్స్ N బియాండ్ నిలుస్తుందని వర్షిణి చెప్పింది. ప్రస్తుతం నెయిల్ ఆర్ట్ షాప్స్ ప్రతి గల్లీలోనూ ఉన్నాయని, ఇది బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ అని వర్షిణి అభిప్రాయపడ్డారు. నెయిల్స్ N బియాండ్ త్వరలోనే మరో బ్రాంచ్ ని ప్రారంభించుకోవాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. నెయిల్స్ N బియాండ్ బాగా సక్సెస్ కావాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. -
'సెల్-బే' లో.. సినీతార ‘వర్షిణి’ సందడి...
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ టాలీవుడ్ నటి, యాంకర్ వర్షిణి గచ్చిబౌలిలోని సెల్ బే స్టోర్ వేదికగా సందడి చేశారు. షావోమీ ఆధ్వర్యంలోని సరికొత్త 5జీ హ్యాండ్సెట్ షావోమీ 14 సీవీ మోడల్‌ను నటి వర్షణి గురువారం ఆవిష్కరించారు.ఎప్పటికప్పుడు మారిపోతున్న సాంకేతికత అధునాతన జివన విధానానికి చేరువ చేస్తుందని ఆమె అన్నారు. వినూత్న ఫీచర్స్‌తో రూపొందించిన ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించడం సంతోషమన్నారు. తెలంగాణ కస్టమర్లకు అధునాతన ఉత్పత్తులను అందించడంలో తమ సంస్థ ముందుంటుందని సెల్ బే వ్యవస్థాపకులు, ఎండీ సోమా నాగరాజు పేర్కొన్నారు.ఇండియా డిప్యూటీ హెడ్ కునాల్ అగర్వాల్, ఛానల్ సేల్స్ డైరెక్టర్ మల్లికార్జున రావు, ట్రేడ్ ఛానల్ హెడ్ సాజు రత్నం, జోనల్ హెడ్ సయ్యద్ అన్వర్, నేషనల్ రిటైల్ ఎండీ మొహమ్మద్ ఇఫ్తేకర్ పాల్గొన్నారు.ఇవి చదవండి: బే విండోకు.. డిజైన్ ఎక్స్‌లెన్స్! -
షావోమీ కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన సినీనటి వర్షిణి (ఫోటోలు)
-
'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్..
సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలిలోని సెల్ బే స్టోర్ వేదికగా గురువారం ప్రముఖ యాంకర్, సినీతార వర్షిణి సౌందరాజన్ నూతన షావోమీ 14 సీవీ మోడల్‌ను ఆవిష్కరించనున్నారు.మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహించే ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సినీతార వర్షిణి సౌందరాజన్తో పాటు పలువురు ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొంటారని స్టోర్ నిర్వాహకులు పేర్కొన్నారు.ఇవి చదవండి: కాఫీ పరిమళం..! ఎంతో పరవశం..!! -
చూపు తిప్పుకోలేనంత అందంగా నేహా.. ఆ హీరోయిన్ ఇప్పటికే అలానే!
బ్లాక్ డ్రస్‌లో మరింత అందంగా యాంకర్ వర్షిణి ఒంపు సొంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్ స్రవంతి టూ పీస్ బికినీలో హీరోయిన్ తాన్య హోప్ ఆ సినిమాకు రెండేళ్లు.. హీరోయిన్ సారా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పూలతో బిగ్‌బాస్ అశ్విని.. మీరు వీడియో చూస్తే అంతే ఇక ఉప్పొంగే అందాలతో రచ్చ లేపుతున్న నేహాశర్మ ఎర్రని చీరలో ధగధగా మెరిసిపోతున్న ఐశ్వర్య మేనన్ మనాలి టూర్లో చిల్ అవుతున్న హీరోయిన్ ఆషికా డ్రాగన్ ఫొటోతో అవాక్కయ్యేలా చేస్తున్న రితికా సింగ్ View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
హాట్ పోజుల్లో స్టార్ హీరో కూతురు.. బుట్టబొమ్మలా శ్రీముఖి
మత్తెక్కించే అందాలతో 'దేవర' బ్యూటీ జాన్వీ ఎర్ర డ్రస్‌తో రాజశేఖర్ చిన్న కూతురు రచ్చ రచ్చ లంగా ఓణీలో యాంకర్ శ్రీముఖి పండగ జోష్ క్యూట్ పోజుల్లో 'పొన్నియిన్ సెల్వన్' బ్యూటీ చీరకట్టులో మెరిసిపోతున్న మంచు లక్ష్మీ నడుము అందాలు చూపిస్తున్న యాంకర్ వర్షిణి ట్రెడిషనల్ వేర్లో కనిపించిన అషూరెడ్డి యాంకర్ మంజూష ఇన్ వినాయక చవితి మోడ్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Chandrika Ravi • ॐ (@chandrikaravi) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) -
హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!
నటి, యాంకర్ వర్షిణి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సినిమాల్లో చిన్న చితకా పాత్రలు చేస్తున్న రానీ గుర్తింపు టీవీ షోలతో సంపాదించింది. ఢీ డ్యాన్స్ షోతో పాటు పలు కామెడీ ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్ చేస్తూ పేరు తెచ్చుకుంది. అయితే ఈమె ప్రేమ గురించి ఎప్పటికప్పుడు ఏదో ఓ న్యూస్ వస్తూనే ఉంది. ఇప్పుడు అలానే ప్రశ్న ఎదురవగా దానిపై క్లారిటీ ఇచ్చేసింది. హైపర్ ఆదితో పెళ్లి? గతంలో కమెడియన్ హైపర్ ఆదితో కలిసి వర్షిణి.. డ్యాన్స్ షోలో యాంకరింగ్ చేసింది. అలా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో నిజంగానే రిలేషన్లో ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో వర్షిణి మాట్లాడుతూ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ మొన్నీ మధ్య మరోసారి వర్షిణిని హైపర్ ఆది పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ వచ్చింది. దీనిపై తాజాగా ఇన్‌స్టా వేదికగా స్పందించిన వర్షిణి.. ఎమోజీలు పోస్ట్ చేసి అలాంటిదేం లేదని చెప్పకనే చెప్పేసింది. (ఇదీ చదవండి: అమలా పాల్ ఒక చెత్త హీరోయిన్: యంగ్ హీరో) అమ్మతో మాట్లాడు..! ఇకపోతే ఇదే చాట్ డిస్కషన్లో భాగంగా ఓ నెటిజన్.. పెళ్లి చేసుకుందామని వర్షిణితో అన్నాడు. దీనిపై ఫన్నీగా స్పందించిన ఈభామ.. తన అమ్మతో మాట్లాడమని చెప్పింది. ఇదంతా పక్కనబెడితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య వర్షిణి పెళ్లి ఎక్కువగా డిస్కషన్‌లోకి వస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ టైంలో హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్‌తో షికార్లు చేసిందని మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడేమో పలు ఎంటర్ టైన్మెంట్ షోలు చేసే డైరెక్టర్‌తో యాంకర్ వర్షిణి ప్రేమలో ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందుకే ఈ మధ్య కాలంలో వర్షిణి పెళ్లి గురించి తెగ రూమర్స్ వస్తున్నాయని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగితే గానీ అసలు విషయం ఏంటో తెలీదు. (ఇదీ చదవండి: మెగాస్టార్‌కు సర్జరీ.. సినిమాలకు బ్రేక్?!) -
ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య..
కామారెడ్డి: ఉరి వేసుకుని ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం ఉదయం వెలుగు చూసింది. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన ఏలేటి నరేష్ రెడ్డి (30) ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య వర్షిణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగేళ్ల క్రితం సొంత ఇల్లు కట్టుకుని కామారెడ్డిలోని హౌసింగ్బెర్డు కాలనీలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం అతడు జిల్లా పోలీసు కార్యాలయంలో పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అందరూ కలిసి భోజనం చేసి పడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి కొక్కానికి వైర్‌తో ఉరి వేసుకున్నాడు. యేడాదిగా అతడు కడుపునొప్పితో బాధ పడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా కడుపు నొప్పి తగ్గకపోవడంతోనే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సమస్యలు కావచ్చని మరికొందరు భావిస్తున్నారు. కడుపునొప్పి కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్ఓ నరేష్ తెలిపారు. నాడు కూతురు మృతి.. నేడు కొడుకు ఆత్మహత్య చెట్టంత ఎదిగిన కొడుకు ఉరేసుకుని చనిపోయాడని తెలిసిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తుంటే అందరూ కంటతడిపెట్టారు. దేవుడు మాకెందుకీ శిక్ష విధించాడని రోధించారు. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఏలేటి నరేశ్‌రెడ్డి (30) బుధవారం రాత్రి కామారెడ్డిలోని ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. సొంతూళ్లో ఉంటున్న తల్లిదండ్రులు మహిపాల్‌రెడ్డి, రాధ కొడుకు మరణవార్త విని కుప్పకూలిపోయారు. వృద్ధాప్యంలో తమను సాకుతాడని కలలుగన్న తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. 2005లో వారి కూతురు జయంతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కబడ్డీ క్రీడాకారిణి అయిన ఆమె జాతీయస్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. పెళ్లయిన కొంత కాలానికే ఆమె మృతి చెందింది. అప్పుడు ఎదిగిన కూతురు, ఇప్పుడు ఎదిగిన కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. అంత్యక్రియల్లో పాల్గొన్న ఉన్నతాధికారులు రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఏలేటి నరేష్‌రెడ్డి(37) మృతిచెందగా ఆయన అంత్యక్రియల్లో ఓఎస్డీ ఎస్పీ అన్యోన్య, ఆర్ఐలు, ఎస్సైలు, రాజంపేట పోలీసు సిబ్బంది గురువారం మధ్యాహ్నం బస్వన్నపల్లికి చేరుకుని ఆయన మృతదేహానికి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గోన్నారు. -
బీచ్‌లో 'దబంగ్' భామ.. టైట్ డ్రస్‌లో శిల్ప!
జాన్వీ కపూర్ టెంప్టింగ్ పోజులు బీచ్ లో 'దబంగ్' బ్యూటీ హీరోయిన్ శిల్పా సెక్సీ స్టిల్స్ వైట్ అండ్ వైట్‌లో సారా అలీఖాన్ బెడ్‌పై పడుకుని కేజీఎఫ్ బ్యూటీ పోజులు రెండు జడలతో శ్రుతిహాసన్ ముద్దొచ్చేలా హీరోయిన్ సీరత్ కపూర్ ఎండలో సేదతీరుతున్న లవ్ లీ బ్యూటీ పెళ్లి కూతురిలా రాశీఖన్నా న్యూయార్క్ వీధుల్లో వర్షిణి వాకింగ్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Shilpa Manjunath (@shilpamanjunathofficial) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) -
క్రికెటర్‌తో ప్రేమలో యాంకర్ వర్షిణి? బహుత్ 'సుందర్' హై!
బుల్లితెర యాంకర్ వర్షిణి ఈ మధ్య వార్తల్లో బాగా హైలైట్ అవుతోంది. కారణం తను ఉప్పల్ స్టేడియంకు వెళ్లడం.. వెళ్లిన ప్రతిసారి ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఇదివరకే ఆమెను ఓ ఆటాడేసుకున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఆమె అలా పదేపదే మ్యాచ్‌కు వెళ్లడానికి ఓ బలమైన కారణం ఉందట. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కోసమే తను పదేపదే స్టేడియంకు వెళ్లిందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఛాన్స్ దొరికితే చాలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై అటు సుందర్, ఇటు వర్షిణి ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. అయితే వర్షిణిని మాత్రం మళ్లీ చెడుగుడు ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఏ ఫోటో పోస్ట్ చేసినా క్రికెటర్ గురించే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షిణి గ్లామర్ ఫోటోలు షేర్ చేయగా దాని కింద అందరూ వాషింగ్టన్ సుందర్ గురించే ఆరా తీస్తున్నారు. 'ఏంటి, సుందర్‌తో డేటింగ్ అంటగా..', 'బహుత్ సుందర్ హై', 'నీ డ్రెస్ చాలా బాగా వాషింగ్ చేసుకున్నావ్.. బహుత్ సుందర్ హై' అంటూ కామెంట్లతో చెలరేగిపోతున్నారు. కొందరైతే ఏకంగా క్రికెటర్‌ను పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. బుల్లితెరపై ఎంత అందాలు ఆరబోసినా రాని గుర్తింపు క్రికెటర్ భార్య అయితే వస్తుందని సలహా ఇస్తున్నారు. క్రికెటర్లను పెళ్లి చేసుకున్న సినీతారల జాబితాలో చేరిపోమని సూచిస్తున్నారు. View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) చదవండి: గ్రాండ్‌గా ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య ఇంట పెళ్లి -
ఓటమికి కారణం ఆ యాంకరే వామ్మో... వద్దు తల్లో అంటున్న ఫ్యాన్స్
-
యాంకర్ వర్షిణికి సన్‌రైజర్స్ అభిమానుల ధమ్కీ.. మ్యాచ్ చూసేందుకు వచ్చావో..!
ప్రముఖ తెలుగు యాంకర్ వర్షిణిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వర్షిణి స్టేడియంకు వచ్చిన ప్రతిసారి (3 పర్యాయాలు) సన్‌రైజర్స్ ఓటమిపాలు కావడంతో ఫ్యాన్స్ పట్టరాని కోపంతో ఊగిపోతున్నారు. సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అయ్యే ఎస్ఆర్హెచ్ అభిమానులు.. వర్షిణి మరోసారి స్టేడియంలో కనిపిస్తే అంతు చూస్తామంటూ ధమ్కీ ఇస్తున్నారు. View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) కొందరు అభిమానులైతే.. సన్‌రైజర్స్‌కు ఉన్న దరిద్రం చాలు.. నువ్వు కూడా తోడైతే ఆ జట్టు గట్టెక్కినట్లే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రాకే.. ఇంకా సన్‌రైజర్స్‌కు ప్లే ఆఫ్స్అవకాశాలు ఉన్నాయంటూ బ్రతిమలాడుకుంటున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌కు ఇవాళ (మే 7) మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ అభిమానులు వర్షిణిపై ట్రోల్స్ డోసును మరింత పెంచారు. వర్షిణిని స్టేడియంకు రావొద్దని ప్రాధేయపడుతున్నారు. View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) కాగా, ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీమ్ హైదరాబాద్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లను చూసేందుకు వర్షిణి స్టేడియంకు వెళ్లింది. ఏప్రిల్ 18న ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 24న ఢిల్లీ క్యాపిటల్స్, మే 4న కేకేఆర్‌తో సన్‌రైజర్స్ ఆడిన మ్యాచ్‌లను ఆమె ప్రత్యక్షంగా వీక్షించింది. ఈ 3 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. మ్యాచ్‌ను చూడటానికి స్టేడియంకు వచ్చిన వర్షిణి తిన్నగా ఉంటే సరిపోయేది. ఆమె చేసిన హడావుడి కారణంగానే ట్రోలింగ్‌కు గురవుతుంది. స్టేడియంలో దిగిన ఫోటోలు, సూర్యకుమార్‌తో వయ్యారంగా తీసుకున్న సెల్ఫీని వర్షిణి సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ చిర్రెత్తుకొచ్చింది. దీంతో వారు వర్షిణిని టార్గెట్ చేశారు. View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) చదవండి: రోహిత్ శర్మ కాదు 'నో హిట్ శర్మ' అని పేరు మార్చుకో.. నేనైతే నిన్ను జట్టులోకి కూడా తీసుకోను..! -
'శాకుంతలం' సినిమాలో మెరిసిన యాంకర్ వర్షిణి
'శాకుంతలం' సినిమాలో మెరిసిన యాంకర్ వర్షిణి సొగుసుతో ఫిదా చేస్తున్న బుల్లితెర యాంకరమ్మ వర్షిణి పూర్తి పేరు వర్షిణి సౌందరాజన్.. ఈమెది సొంతూరు తమిళనాడు మోడల్‌గా కెరీర్ ఆరంభించిన వర్షిణి పలు వ్యాపార ప్రకటనల్లో నటించింది బుల్లితెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం 'చందమామ కథలు'చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన వర్షిణి 'పెళ్లి గోల' వెబ్‌సిరీస్‌తో మంచి గుర్తింపును సంపాదించుకుంది -
మిర్చీలాంటి మాళవిక.. మెరిసిపోతున్న వర్షిణి
► భార్యతో క్యూట్ మూమెంట్ షేర్ చేసుకున్న విక్కీ కౌశల్ ► బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న వర్షిణి ► పూలడ్రెస్లో సదా చిరునవ్వులు ► హాట్ మిర్చీలాంటి మాళవిక మీనన్ అందాలు ► పప్పీతో నాజ్రియా బ్యూటిఫుల్ ఫోటో ► యూట్యూబ్ ఛానెల్‌ను లాంచ్ చేసిన మేఘనా View this post on Instagram A post shared by Bindu Madhavi🦋 (@bindu_madhavii) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Malavika✨ (@malavikacmenon) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
యాంకర్ వర్షిణి అందాల విందు (ఫొటోలు)
-
టాలీవుడ్ యాంకర్లు.. అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా?
టాలీవుడ్లో ఫేమస్ యాంకర్లు ఎంతమంది ఉంటారని అడిగేతే.. ఠక్కున గుర్తొచ్చే పేర్లు సుమ, అనసూయ, రష్మీ, ప్రదీప్, రవి వేళ్లపై చెప్పేస్తారు. తెలుగులో అంతలా క్రేజ్ సంపాందించారు వీరు. టాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా యాంకర్ల పాత్ర చాలా కీలకం. వారు లేకుండా ఏ ఫంక్షన్ ఊహించుకోవడం కష్టమే. మరీ అంత ప్రాముఖ్యత ఉన్న యాంకర్స్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. మరీ వారు ఒక్క ఈవెంట్‌కు తీసుకుంటారు. వారిలో ఎవరికీ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్న విషయాలపై ఓ లుక్కేద్దాం. సుమ కనకాల: ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ సుమ కనకాల. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నుంచి ఇప్పటి వరకు ఆమె దిగ్విజయంగా కొనసాగిస్తోంది. సుమ కనకాల హాజరయ్యే ఒక్క ఈవెంట్‌కు దాదాపు రూ.3.5 నుంచి 4 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రదీప్ మాచిరాజు: మేల్ యాంకర్స్‌లో ముందు వరుసలో వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు. టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ప్రదీప్ ఒక్క ఈవెంట్‌కు రూ.2 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అనసూయ భరద్వాజ్: జబర్దస్త్ ద్వారా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న యాంకర్. కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన అనసూయ భరద్వాజ్ కూడా భారీగానే పారితోషికం తీసుకుంటోంది. దాదాపు రూ.2-3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. రష్మీ గౌతమ్: జబర్దస్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన మరో యాంకర్ రష్మీ గౌతమ్. ఆమె అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం రూ 2 లక్షల నుంచి నుండి రూ 3 లక్షల వరకు పారితోషికం అందుకుంటోంది. రవి: ప్రదీప్ తర్వాత అంతలా పేరు సంపాదించిన మరో మేల్ యాంకర్ రవి. పటాస్ షోతో క్రేజ్ సంపాదించిన రవి కేరీర్ పరంగా ఇప్పుడు కాస్త వెనుకబడ్డారు. అయినప్పటికీ ఒక్కో ఈవెంట్‌కు రూ.లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. శ్యామల: టాలీవుడ్లో ఫేమస్ అయిన మరో యాంకర్ శ్యామల. ఆమె కూడా ప్రస్తుతం రూ.లక్ష వరకు పారితోషికం తీసుకుంటూ.. సినిమాల్లోనూ నటిస్తోంది. మంజూష: టాలీవుడ్ మరో యాంకర్ మంజూష. ఆమె కూడా రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇంటర్వ్యూల్లో ఎక్కువగా కనిపించే మంజూష యాంకర్‌గా తెలుగులో ఫేమస్ అయింది. వర్షిని: టాలీవుడ్ మరో యాంకర్ వర్షిని. ప్రస్తుతం ఆమె రూ.50వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. వర్షినికి జబర్దస్త్ ద్వారా తెలుగులో గుర్తింపు వచ్చింది. -
నందిగామ హరిత వర్షిణి కేసులో కీలక విషయాలు వెల్లడించిన డీసీపీ
-
నందిగామ హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో ఏడుగురు అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు మేనేజర్లు, నలుగురు రికవరీ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను డీసీపీ మేరీ ప్రశాంతి మీడియాకు వివరించారు. విజయవాడ కేంద్రంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి కస్టమర్లపై వేధింపులకు దిగుతున్నారన్నారు. చదవండి: ‘చీకోటి’ ల్యాప్‌టాప్‌లో ఏముంది?.. ఈడీ ముందుకు ప్రవీణ్ హరిత కుటుంబ సభ్యులను అవమానించామని నిందితులు ఒప్పుకున్నారు. బేగంపేట్ కేంద్రంగా ఎస్ఎల్వీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఎవరైనా కస్టమర్లను వేధిస్తే చర్యలు తప్పవని డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. విద్యార్థి హరితను దూషించి మాట్లాడటం వలనే ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. -
వర్షిణి వేదికెక్కి స్టెప్పేసిందంటే చాలు...
కరీంనగర్ (కోల్‌సిటీ) : సాధారణ కుటుంబంలో పుట్టిన ఓ యువతి సొంత ప్రతిభతో యూట్యూబ్ స్టార్ గా రాణిస్తోంది. తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటూ మల్టీ టాలెంటెడ్ కళాకారిణిగా గుర్తింపు పొందింది. ఆమె గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన వరుమణి వర్షిణి. తెలంగాణ జానద పాటలు, దుమ్మురేపే డీజే సాంగ్స్‌కు వర్షిణి వేదికెక్కి స్టెప్పేసిందంటే చాలు... ఈలలు, చప్పట్లు. యువతను ఉర్రూతలాడించే జానపద నృత్యాలతో ఆకట్టుకుంటున్న వర్షిణీ డ్యాన్సర్‌గా, నటిగా, సింగర్‌గా, యాంకర్, యూట్యూబ్ స్టార్‌గా బహుముఖ రంగాల్లో గుర్తింపు తెచ్చుకుంటోంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శనలిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఉత్తమ నృత్యకారిణిగా అవార్డు... జానపద నృత్యంపై ఇంట్రెస్ట్ ఉన్న వర్షిణి... కరోనా లాక్డౌన్ సమయంలో చేసిన నృత్య ప్రదర్శన వీడియోను టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయగా, ఆ వీడియో వైరల్ అయ్యింది. వర్షిణి నృత్య ప్రదర్శకు అబ్బురపడిన ఎన్ఎస్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు మైపాల్ ‘ఓ పిల్లగో...’ పాటకు వర్శిణితో నృత్య ప్రదర్శన చిత్రీకరించారు. ఇటీవల చిత్రీకరించిన ‘ఏమి జేద్దునే అవ్వో...’ ఈ పాటలో వర్షిణి చేసిన నృత్య ప్రదర్శనకు మూడు మిలియన్స్ వరకు వ్యూస్ వచ్చాయి. ‘పున్నాపు వెన్నెల వలలో...’ పాటకు కూడా 10 మిలియన్స్ వరకు వ్యూస్ రావడం గమనార్హం. ఇప్పటి వరకు 135 జానపదం పాటలపై నృత్య ప్రదర్శన చేసిన వర్షిణి, నాలుగైదు షార్ట్‌ఫిల్మ్‌ల్లో కూడా నటించింది. జబర్దస్త్ బృందం వెంకీ–మంకీ, రాజమౌళి ఫేంలో ‘మోరియా మెరియా..’ పాటకు, అలాగే ‘కర్రెకోడి గరం మసాలా...’ పాటలకు ఆకట్టుకునే నృత్యం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జగిత్యాలలోని రాయికల్ మండలంలో వర్షిణిని, ‘ఉత్తమ నృత్యకారిణి’ అవార్డుతో ఆణిముత్యం కల్చరల్ డ్యాన్స్ అకాడమీ సత్కరించింది. ఇటీవల గోదావరిఖనిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా వర్షిణిని ఘనంగా సత్కరించారు. సినిమాల్లో నటించాలనే కోరిక.. మంచి డ్యాన్సర్, నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి క్రమశిక్షణతో శ్రమిస్తున్నాను. సినిమాల్లో నటించాలని కోరిక. అలాగే వృత్తిపరంగా మంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించి, ఉత్తమ టీచర్‌గా ఎదగాలని ఉంది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. – వరుమణి వర్షిణి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు వాణి, వేణుమాధవ్ కూతురు వర్షిణిని జానపద నృత్యంలో ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న వర్షిణికి నృత్యం అంటే ప్రాణం. అలాగే నటన, యాంకరింగ్ అంటే కూడా చాలా ఇష్టం. కూతురు ఇష్టాలను గుర్తించిన తల్లిదండ్రులు, చదువు తోపాటు జాపనద నృత్యంలో రాణించేలా అండగా నిలుస్తున్నారు. సర్వేశ్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో 2వ తరగతి నుంచే ప్రత్యేక నృత్య శిక్షణ తీసుకుంది. -
బుట్ట బొమ్మలా.. ముద్దుగా తయారైన యాంకర్ వర్షిణి (ఫోటోలు)
-
Anchor Varshini : వర్షిణి సుందరరాజన్ సూపర్ లుక్ ఫొటోలు
-
యాంకర్ వర్షిణి సుందరరాజన్ అదిరే స్టిల్స్
-
బిగ్‌బాస్ ఓటీటీ: ఈ సెలెబ్రిటీలు ఫిక్స్.. లిస్ట్ ఇదే!
తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. సీజన్.. సీజన్‌కి ఈ షోకి ఆదరణ పెరిగిపోతుంది. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా బిగ్‌బాస్ ఐదో సీజన్ హోస్ట్ కింగ్ నాగార్జున స్వయంగా ప్రకటించారు. గత మూడు సీజన్స్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగ్.. ఓటీటీ బిగ్‌బాస్‌కి కూడా హోస్టింగ్ చేయనున్నాడు. మరో రెండు నెలల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ ఓటీటీ బిగ్‌బాస్ ఎలా ఉంటుంది? ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్‌లో యాంకర్ వర్షిణి, యాంకర్ శివ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు డ్యాన్స్ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, ‘సాఫ్ట్వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో యాంకర్ శివ, వర్షిణి, రాజు, వైష్ణవి పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ బిగ్‌బాస్ షో ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. బిగ్‌బాస్ ఓటీటీ నిర్వాహణను ప్రముఖ బుల్లి తెర యాంకర్ ఓంకార్ సంస్థ అయిన ‘ఓక్ ఎంటర్టైన్మెంట్స్’కు అప్పజెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఓర చూపుతో మతి పొగొడుత్ను యాంకర్ వర్షిణి
-
సహోద్యోగి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం: నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఓ వ్యక్తి వేధింపులు తాళలేక మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన యువతి వర్షిత నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అదే హాస్పిటల్లో పని చేస్తున్న మధు అనే వ్యక్తి డబ్బుల కోసం వేధించడంతో హాస్టల్లో అధికంగా స్టెరాయిడ్లు తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: (తండ్రి గేమ్ ఆడొద్దన్నాడని టెన్త్ విద్యార్థిని దారుణం..)