'షావోమీ 14 సీవీ మోడల్‌' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్‌.. | New Xiaomi 14 CV Phone Launched With Movie Star Varshini Soundarajan | Sakshi
Sakshi News home page

'షావోమీ 14 సీవీ మోడల్‌' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్‌..

Published Thu, Jun 20 2024 1:08 PM | Last Updated on Thu, Jun 20 2024 1:08 PM

New Xiaomi 14 CV Phone Launched With Movie Star Varshini Soundarajan

సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలిలోని సెల్‌ బే స్టోర్‌ వేదికగా గురువారం ప్రముఖ యాంకర్, సినీతార వర్షిణి సౌందరాజన్‌ నూతన షావోమీ 14 సీవీ మోడల్‌ను ఆవిష్కరించనున్నారు.

మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహించే ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సినీతార వర్షిణి సౌందరాజన్‌తో పాటు పలువురు ఫ్యాషన్‌ ఔత్సాహికులు పాల్గొంటారని స్టోర్‌ నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇవి చదవండి: కాఫీ పరిమళం..! ఎంతో పరవశం..!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement