![Young Woman Molested By Her Friend in Moving Car Bengaluru - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/23/cr.jpg.webp?itok=CTymaasm)
దొడ్డబళ్లాపురం (కర్ణాటక): ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి యువతిపై అత్యాచారం జరిపిన సంఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హర్షగౌడ (26) అనే యువకుడిపై అత్యాచారం కేసు నమోదయింది. ఆరేళ్లుగా పరిచయం ఉన్న యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఈనెల 16న పిలిపించుకుని కారులో తీసుకెళ్లి అత్యాచారం జరిపినట్టు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (నాటు వైద్యుని ఇంట్లో మహిళ శవం)
Comments
Please login to add a commentAdd a comment