అటు విడాకుల పుకార్లు : ఇటు నటి నిమ్రత్ కౌర్ ఫోటోషూట్‌ వైరల్‌ | Actress Nimrat Kaur Photoshoot In Red Sleek Bodycon Dress Trending On Social Media Amid Divorce Rumours | Sakshi
Sakshi News home page

అటు విడాకుల పుకార్లు : ఇటు నటి నిమ్రత్ కౌర్ ఫోటోషూట్‌ వైరల్‌

Published Sat, Nov 9 2024 4:47 PM | Last Updated on Sat, Nov 9 2024 5:00 PM

actress Nimrat Kaur  photoshoot in red sleek bodycon dress

బాలీవుడ్‌ నటి నిమ్రత్ కౌర్ ఎర్ర గులాబీ  రంగు డ్రెస్‌  ఫోటోషూట్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపర్చింది.  బోల్డ్ అండ్‌ బాడీ-హగ్గింగ్ రెడ్ ఎంసెట్‌లో డేరింగ్ స్టైల్‌తో  చేసిన ఫోటో షూట్‌, వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల సిటాడెల్: హనీ బన్నీ ప్రీమియర్‌లో   కనిపించి ఫ్యాషన్ ప్రపంచాన్ని అలరించింది. తాజాగా   "సవాల్: మిషన్ కా క్యా నామ్ హై? జవాబ్: కోడ్ లాల్ గులాబ్" అనే క్యాప్షన్‌తో గ్లామరస్ రెడ్ గౌనులో  క్లాసిక్‌ లుక్‌లో దర్శనిమిచ్చింది. ఏకవర్ణ థీమ్‌తో,మ్యాచింగ్‌  రెడ్ హీల్స్‌ను జోడించింది. దీంతో అభిమానులు లోలెడన్ని లైక్‌లు , కామెంట్‌లతో స్పందించారు.

 కాగా నిమ్రత్‌తో ప్రేమాయణం కారణంగానే బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ఐశ్వర్యరాయ్‌, అభిషేక్ బచ్చన్‌  విడిపోవడం ఖాయమన్న పుకార్లు జోరుగా వ్యాపిస్తున్న సంగతి  తెలిసిందే.

 

ఇదీ  చదవండి: ఫ్యాషన్‌ ప్రపంచాన్నే ఊపేస్తున్న పేదింటి అమ్మాయిలు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement