గుడుగుడుమనీ గుర్రమెక్కి నేనొత్త పా నేనొత్త పా | Delivery boy rides horse to deliver order in Hyderabad | Sakshi
Sakshi News home page

గుడుగుడుమనీ గుర్రమెక్కి నేనొత్త పా నేనొత్త పా

Published Sun, Jan 7 2024 5:53 AM | Last Updated on Sun, Jan 7 2024 5:53 AM

Delivery boy rides horse to deliver order in Hyderabad - Sakshi

ఫుడ్‌ డెలివరీ బాయ్‌ అనగానే బైక్‌ మీద సర్రున దూసుకుపోయే కుర్రాళ్ల దృశ్యమే కళ్లముందు ఉంటుంది. గుర్రం మీద వెళ్లి ఫుడ్‌ డెలివరీ చేసే దృశ్యం ఊహకు కూడా అందదు.

ట్రక్కు డైవర్ల సమ్మె, పెట్రోల్‌ బంక్‌ల ముందు ‘నో స్టాక్‌’లు కనిపిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో హైదరాబాద్‌లో జొమాటో బాయ్‌ ఒకరు హార్స్‌ రైడింగ్‌ చేస్తూ ఫుడ్‌ డెలివరీ చేశాడు. ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘దిస్‌ ఈజ్‌ అన్‌బిలీవబుల్‌... ఇట్స్‌ జస్ట్‌ సూపర్బ్‌’ ‘అలనాటి రవాణా వ్యవ్యస్థను గుర్తుతెస్తోంది. కాలుష్య నివారణకు ఇది తిరుగులేని మార్గం’... ఇలాంటి కామెంట్స్‌ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement