పిల్లలు మారాం తగ్గించడానికే.. ఈ భలే భలే బొమ్మలు! | Sakshi
Sakshi News home page

పిల్లలు మారాం తగ్గించడానికే.. ఈ భలే భలే బొమ్మలు!

Published Sun, Mar 10 2024 9:32 AM

Have You Ever Seen Toy Pillows For Childrens  - Sakshi

ఫండే: లైఫ్‌ స్టైల్‌

పిల్లలు మారాం చేయకుండా.. ఉండాలంటే ఏదో ఒకటి చేస్తుంటాం. తిను బండారాలుగానీ, ఆట వస‍్తువలుగానీ ఇస‍్తూంటాం. వారికి ఇష్టమైనవి ఇవ్వగానే ఇట్టే గప్‌చుప్‌ అవుతారు. ఇలా వారిని ఆకట్టుకునేట్లుగా ఉండే వస్తువులలో బొమ్మలే ఫస్ట్‌! ఆటకు సరే.. అలసట తీర్చడానికీ ఆ బొమ్మలు కుషన్స్‌గా మెత్తగా ఒదిగితే..! భలే బాగుంటాయి కదా! మరింక ఆలస్యం ఎందుకు.. వాటిని చూద్దాం!

ఇలా అంబారీ ఏనుగు.. ఎడారి ఓడ ఒంటె.. జిరాఫీ.. పిల్లి.. టెడ్డీ.. పిల్లలకు ఏ జంతువులు ఇష్టమో లిస్ట్‌ రాసుకుని.. మార్కెట్‌లో సెలక్ట్‌ చేసుకోవడమే.. వాటితో మీ పిల్లల్ని దోస్తీ చేయించడమే! అయితే మీ సోఫా కవర్స్‌.. బెడ్‌ కవర్స్‌కు మ్యాచ్‌ అయ్యే ఆకర్షణీయమైన ప్రింట్లతో డిజైన్‌ చేసిన బొమ్మ కుషన్స్‌నే ఎంపిక చేసుకోండి. అవి పిల్లల్నే కాదు పెద్దలనూ ఆకట్టుకుంటాయి.

ఇవి చదవండి: Sharmila Yadav: డ్రోన్‌ దీదీ

Advertisement
 
Advertisement
 
Advertisement