తక్కువ నూనె, ఎక్కువ రుచి.. తక్కువ సమయం, ఎక్కువ వంటకాలు.. ధర? | Kitchenware: Glass Oven Cooker How It Works Price Details | Sakshi
Sakshi News home page

Glass Oven Cooker: తక్కువ నూనె, ఎక్కువ రుచి.. తక్కువ సమయం, ఎక్కువ వంటకాలు.. ధర?

Published Wed, Aug 31 2022 5:10 PM | Last Updated on Thu, Sep 1 2022 9:44 AM

Kitchenware: Glass Oven Cooker How It Works Price Details - Sakshi

తక్కువ నూనె, ఎక్కువ రుచి.. తక్కువ సమయం, ఎక్కువ వంటకాలు.. ఇలా ప్రతి దానిలోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది ఈ గ్రిల్‌. దీని పేరు గ్లాస్‌ ఓవెన్‌ కుకర్‌. సురక్షితమైనది. సౌకర్యవంతమైనది. 60–250 డిగ్రీల సెల్సియస్‌ మధ్య టెంపరేచర్‌ని సెట్‌ చేసుకోవచ్చు. గ్లాస్‌ మెటీరియల్‌తో రూపొందిన ఈ డివైజ్‌లో.. సాధారణ మెషిన్స్‌ కంటే 25% వేగంగా వంట పూర్తి అవుతుంది.

డివైజ్‌ మూతకు.. పైభాగంలో రెగ్యులేటర్స్, ఆప్షన్స్‌తో పాటు.. లోపలి భాగంలో మోటర్‌ అటాచ్‌ అయ్యి ఉంటుంది. దీనిలో చిప్స్, రింగ్స్, హోల్‌ చికెన్‌ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. ఈ మేకర్‌ని గ్రిలర్‌లా, బేకర్‌లా, రోస్టర్‌లా వినియోగించుకోవచ్చు. ఇందులో తయారైన ఆహారానికి ఎలాంటి నూనె, పిండి వాసనలు రావు. పైగా దీనిలో సెల్ఫ్‌ క్లీనింగ్‌ మోడ్‌ ఆప్షన్‌ ఉండటంతో పాత్రలను వేరు చేసి.. క్లీన్‌ చెయ్యాల్సిన శ్రమా ఉండదు.
-ధర : 49 డాలర్లు (రూ.3,895) 

చదవండి: Decoration Ideas: వినాయకుడి ప్రతిమను పెట్టే చోట ఇలా అలంకరిస్తే..
Ganesh Chaturthi- Palavelli: వినాయక చవితి.. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement