పిల్లలకు బ్రషింగ్‌ నేర్పడం ఇలా.. | Methods And Precautions For Teaching Teeth Brushing To Children | Sakshi
Sakshi News home page

పిల్లలకు బ్రషింగ్‌ నేర్పడం ఇలా..

Published Fri, Jul 5 2024 8:23 AM | Last Updated on Fri, Jul 5 2024 8:23 AM

Methods And Precautions For Teaching Teeth Brushing To Children

పెరిగే పిల్లల పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే, వాళ్లకు పళ్లు రంధ్రాలు పడటం, పుచ్చుపళ్లు రావడం వంటివి నివారించాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బ్రషింగ్‌ ప్రక్రియనూ నేర్పాలి..

  • పళ్లపై ఏర్పడే గార తొలగిపోడానికి, అది ఏర్పడకుండా ఉండటానికి పేస్ట్‌తో రోజూ రెండుసార్లు బ్రష్‌ చేయడం నేర్పాలి.

  • పళ్ల మీద గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్‌ను ఉపయోగించేలా చిన్నప్పటినుంచి అలవాటు చేయాలి.

  • దానికి వాళ్లు అలా అలవడిపోయి, జీవితాంతం కరెక్ట్‌గా బ్రషింగ్‌ చేస్తారు.

  • బ్రష్‌ మీద బఠాణీ గింజ అంత పేస్ట్‌ వేస్తే.. దానిని వారు మింగకుండా ఉంటారు.

  • నాలుగేళ్లు దాటాక కూడా వేలు చప్పరించే పిల్లల పళ్లు వంకర టింకరగా రావడం లేదా ఒకేచోట గుంపుగా రావడం జరగవచ్చు. అందుకే ఈ అలవాటు త్వరగా మానేలా జాగ్రత్త తీసుకోవాలి.

ఇవి చదవండి: Fashion: స్కర్టే.. సూపర్‌ స్టయిల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement