
ఫుడ్ సైంటిస్ట్, ‘NidSun వెల్‌నెస్’కి డైరెక్టర్, పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్, అష్టాంగ యోగా టీచర్ కూడా! ఢిల్లీలో పుట్టిపెరిగింది. ఫుడ్ అండ్ కెమికల్ ఇంజినీరింగ్ రెండిట్లో గ్రాడ్యుయేషన్ చేసింది.
బాడీ షేపింగ్ ఇండస్ట్రీలోకి 2007లో ఎంటర్ అయింది. న్యూట్రిషన్ ఫుడ్‌కి సంబంధించి ఆమె ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా మొదలు పలు వెబ్‌సైట్స్‌కీ ఆర్టికల్స్ రాస్తుంటుంది. ఆమె చేసిన హోమ్ వర్కవుట్ వీడియో సిరీస్ WION news అనే చానెల్‌లో ‘ద బ్రేక్‌ఫస్ట్ షో’ పేరుతో ప్రసారమైంది. వాటిని ఆమె తన యూట్యూబ్ చానెల్‌లోనూ పోస్ట్ చేసింది. స్పోర్ట్స్ న్యూట్రిషన్‌లోనూ నిధికి స్పెషలైజేషన్ ఉంది. పుమాకి అంబాసిడర్‌గా కూడా వ్యవహరించింది.
ఇవి చదవండి: ప్రపంచంలోనే అతిచిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment