Best Raita Recipes: How To Prepare Pahadi Kheera Ka Raita In Telugu - Sakshi
Sakshi News home page

Pahadi Raita Recipe: పెరుగు, కీరా.. ఫహాడీ రైతా.. అరగంట ఫ్రిజ్‌లో సర్వ్‌ చేసుకుంటే!

Published Tue, Jun 28 2022 1:49 PM | Last Updated on Tue, Jul 26 2022 4:35 PM

Recipes In Telugu: How To Prepare Pahadi Raita - Sakshi

పెరుగు, కీరా కలగలసిన ఫహాడి రైతా తయారీ విధానం తెలుసా?

ఫహాడి రైతా తయారీకి కావల్సినవి 
►పెరుగు – రెండు కప్పులు
►కీరా – ఒకటి
►ఆవాలు – టీస్పూను
►పచ్చిమిర్చి – రెండు
►ఆవ నూనె – పావు కప్పు
►కొత్తిమీర – గుప్పెడు
►కారం – టీస్పూను
►పసుపు – అరటీస్పూను
►ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ...
►తొక్క, గింజలు తీసిన కీరాను సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.
►పెరుగును పెద్దగిన్నెలో వేసి కవ్వంతో చిలకాలి.
►తరువాత పావు కప్పు నీళ్లుపోసి కలపాలి.
►ఇప్పుడు ఆవాలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి
►దంచిన మిశ్రమం, కీరా తరుగుని చిలికిన పెరుగులో వేయాలి.
►పసుపు, కారం కూడా వేసి చక్కగా కలుపుకోవాలి.
►దీనిని అరగంటపాటు రిఫ్రిజిరేటర్‌లో పెట్టి తరువాత సర్వ్‌ చేసుకోవాలి.

ఇవి కూడా ట్రై చేయండి: Recipe: ఉత్తరాఖండ్‌ వంటకం ఆలుకీ  గుట్కే తయారీ ఇలా!
Indonesian Chicken Satay Recipe: ఇవన్నీ కలిపి బోన్‌లెస్‌ చికెన్‌ ముక్కల్ని బొగ్గు మీద కాల్చి తింటే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement