సాక్షి దినపత్రిక 15ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఏట ప్రవేశించిన శుభతరుణంలో పాఠకుల కోసం ఒక క్విజ్ నిర్వహించింది. ఆరు రోజుల పాటు ఆరు ప్రశ్నలను ఆన్‌లైన్‌లో అడిగింది. వందలాది మంది పోటీ పడ్డ ఈ క్విజ్‌లో అన్ని ప్రశ్నలకు పది మంది మాత్రం సరైన సమాధానాలు చెప్పి విజేతలుగా నిలిచారు.
క్విజ్‌లో గెలుపొందిన వారి వివరాలు
1. పి. నిర్మలా స్వరూప రాణి, వృత్తి: గృహిణి, చిరునామా: లక్ష్మణ రావు పల్లి వీధి, ఆత్మకూరు గ్రామం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూర్, ఆంధ్రప్రదేశ్ 544322.
2. టి. రాంబ్రహ్మా చారి, వృత్తి: ప్రైవేటు ఉద్యోగి, చిరునామా: పిల్లిచిన్నకృష్ణ తోట, ఖమ్మం, తెలంగాణ 507003.
3. పంట నరసింహులు, వృత్తి : జిరాక్స్ వ్యాపారం, చిరునామా : నూకినేనిపల్లె గ్రామం, నందలూరు, వై.యస్.ఆర్ కడప,ఆంధ్రప్రదేశ్ 516151
4. మిన్నంరెడ్డి అంకిత, చిరునామా :పీలేరు గ్రామం, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్ 517214
5. కె సతీష్ బాబు, చిరునామా : ఇందిరానగర్ గ్రామం, వై.యస్.ఆర్ కడప,ఆంధ్రప్రదేశ్ 516004
6. దేరంగుల దేవి, వృత్తి :గృహిణి, చిరునామా: పులివెందుల గ్రామం, వై.యస్.ఆర్ కడప, ఆంధ్రప్రదేశ్ 516390
7. బాలనాగు సంతోష్ కుమార్, వృత్తి ప్రైవేట్ ఉద్యోగం, చిరునామా : న్యూ నాగోల్,రోడ్ నెంబరు-6, అలకాపురి, హైదరాబాద్-500035
8. M.రాధ, వృత్తి: గృహిణి, చిరునామా :2-887, ప్రశాంతి నగర్-2, పీలేరు పోస్ట్, చిత్తూరు రోడ్, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్-517214
9. గుడి ఉమా మహేశ్వరి, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగం, చిరునామా: చింతల్,భగత్‌సింగ్ నగర్,రంగారెడ్డి జిల్లా,హైదరాబాద్-500054
10. వర చిట్టిరాజు, వృత్తి: డ్రైవర్, చిరునామా: రాజీవ్ కాలనీ, కొవ్వూరు, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్-534350
Comments
Please login to add a commentAdd a comment