Ugadi 2022: శ్రీ శుభకృత్‌నామ సంవత్సర పండుగలు | Ugadi 2022 Telugu Panchangam Subhakruth Nama Samvatsara Festivals | Sakshi
Sakshi News home page

Ugadi 2022: శ్రీ శుభకృత్‌నామ సంవత్సర పండుగలు

Published Sat, Apr 2 2022 6:46 AM | Last Updated on Sat, Apr 2 2022 10:18 AM

Ugadi 2022 Telugu Panchangam Subhakruth Nama Samvatsara Festivals - Sakshi

ఏప్రిల్‌  2022 చైత్ర మాసం
2    ఉగాది, వసంత నవరాత్రులు ప్రారంభం
3    ఉమ, శివ, అగ్నిపూజ
4    ఉత్తమ మన్వాది, సౌభాగ్య గౌరీవ్రతం
5    గణేశపూజ
6    నాగపూజ, శ్వేతవరాహకల్పం, శ్రీ పంచమి
8    సూర్యపూజ
9    భవానీ యాత్ర, అశోక రుద్రపూజ
10    శ్రీరామనవమి
11    ధర్మరాజ దశమి
12    విష్ణు డోలోత్సవం, మతత్రయ ఏకాదశి, రుక్మిణీపూజ
13    వామన ద్వాదశి
14    దమనోత్సవం, మేష సంక్రమణం
15    శైవచతుర్దశి, కర్దమక్రీడ
26    మతత్రయ ఏకాదశి
29    మాస శివరాత్రి, శివసన్నిధి స్నానం

మే 2022 వైశాఖ మాసం
1    ధర్మఘటాది దానం
3    అక్షయతదియ, చందనోత్సవం, బలరామ జయంతి
4    నాగ చతుర్థి
6    శంకరజయంతి
8    గంగోత్పత్తి, విద్యారణ్య జయంతి
9    అపరాజితాదేవి పూజ
10    చండికాదేవిపూజ
11    వాసవీ జయంతి
12    మతత్రయ ఏకాదశి
13    పరశురామ ద్వాదశి
14    నృసింహ జయంతి
15    వృషభ సంక్రమణం
18    పార్థివ కల్పం
24    చండికాదేవి పూజ
25    హనుమజ్జయంతి
26    మతత్రయ ఏకాదశి
28    మాసశివరాత్రి

జూన్‌ 2022 జ్యేష్ఠ మాసం
05    ఆరణ్యకగౌరీ వ్రతం
07    శుక్లాదేవీ పూజ
08    బ్రహ్మాణీదేవి పూజ
09    దశపాపహర దశమి, సేతుబంధన రామేశ్వర ప్రతిష్ఠ
11    రామలక్ష్మణద్వాదశి
14    సావిత్రీవ్రతం
15    మిథున సంక్రమణం
21    త్రిలోచన పూజ
24    మతత్రయ ఏకాదశి
25    కూర్మజయంతి
27    మాసశివరాత్రి
ఆషాఢ మాసం
30    చంద్రదర్శనం, సీతారామ రథోత్సవం

జూలై 2022
1    పూరీ జగన్నాథ రథోత్సవం
4    స్కంధ పంచమి
5    కుమారషష్ఠి
7    మహిషాసురమర్దినీపూజ
8    ఐంద్రీదేవి పూజ
9    మహాలక్ష్మీ వ్రతారంభం
10    తొలి ఏకాదశి, శయన ఏకాదశి
11    వాసుదేవ ద్వాదశి, చాతుర్మాస్య వ్రత ప్రారంభం
17    కర్కాటక సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలం
18    సంకల్పాలకు దక్షిణాయనం
27    మాసశివరాత్రి
శ్రావణ మాసం
30    చంద్రదర్శనం

ఆగస్టు 2022
1    దూర్వాగణపతివ్రతం
2    నాగపంచమి
3    సూర్యషష్ఠి
5    వరలక్ష్మీ వ్రతం
6    కౌమారీదేవి పూజ
8    మతత్రయ ఏకాదశి
9    దామోదర ద్వాదశి, పవిత్రారోపణం
12    రాఖీపూర్ణిమ, యజుర్వేదోపాకర్మ
15    సంకట చతుర్థి
19    స్మార్త శ్రీకృష్ణాష్టమి
20    కౌమారీదేవీ పూజ
23    స్మార్త ఏకాదశి
25    మాస శివరాత్రి
26    సర్వేషాం అమావాస్య
27    పోలా వ్రతం
భాద్రపద మాసం
28    శైవమౌనవ్రతం
29    కల్కి జయంతి
30    సువర్ణగౌరీ వ్రతం
31    శివాచతుర్థి
31    వినాయకచవితి

సెప్టెంబర్‌ 2022
1    ఋషిపంచమి
4    కేదారవ్రతం
6    మతత్రయ పరివర్తన ఏకాదశి
7    వామనజయంతి
9    అనంత వ్రతం
11    మహాలయ పక్ష ప్రారంభం
12    ఉండ్రాళ్ళ తద్ది
18    వ్యతీపాత మహాలయం
21    మతత్రయ ఏకాదశి
22    యతి మహాలయం
24    శహత మహాలయం
24    మాస శివరాత్రి
ఆశ్వయుజ మాసం
26    దసరా నవరాత్రుల ప్రారంభం

అక్టోబర్‌ 2022
02    సరస్వతీ పూజ, దేవీ త్రిరాత్రవ్రతం
03    దుర్గాష్టమి
04    మహర్నవమి
05    విజయదశమి 
06    మతత్రయ ఏకాదశి
07    గోద్వాదశీ, పద్మనాభ ద్వాదశి
12    అట్లతద్ది
21    మతత్రయ ఏకాదశి
22    గోవత్స ద్వాదశి
23    మాస శివరాత్రి
23    నరకచతుర్దశి
24    దీపావళి అమావాస్య
25    కేదార వ్రతం
కార్తీక మాసం
26    అఖండదీప ప్రారంభం
27    యమపూజ, భగినీహస్త భోజనం
29    నాగుల చవితి

నవంబర్‌ 2022
04    మతత్రయ ఏకాదశి
05    క్షీరాబ్ది ద్వాదశి, చిల్కు ద్వాదశి
07    జ్వాలాతోరణం
08    గ్రహణం, కార్తీకవ్రతోద్యాపనం
20    మతత్రయ ఏకాదశి
21    గోవత్స ద్వాదశి
22    మాస శివరాత్రి
23    సర్వేషాం అమావాస్య
మార్గశిర మాసం
29    సుబ్రహ్మణ్య షష్ఠి
30    మిత్రసప్తమి

డిసెంబర్‌ 2022
1    కాలభైరవాష్టమి
4    మతత్రయ ఏకాదశీ
4    గీతాజయంతి
5    హనుమద్వ్రతం
7    దత్తజయంతి
9    పరశురామజయంతి
22    మాస శివరాత్రి

జనవరి 2023పుష్య మాసం
2    మతత్రతయ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి
3    కూర్మ జయంతి
13    భోగి
14    మకర సంక్రాంతి
15    కనుమ
20    మాస శివరాత్రి
మాఘమాసం
23    వాసవీ ఆత్మార్పణ
24    గుడలవణ దానం
26    శ్రీ పంచమి
28    రథసప్తమి
29    భీష్మాష్టమి

ఫిబ్రవరి 2023
1    మతత్రయ భీష్మఏకాదశి
5    మహామాఘి
13    కుంభసంక్రమణం
18    మహాశివరాత్రి

మార్చి 2023 ఫాల్గుణ మాసం
3    మత్రతయ ఏకాదశీ
4    నృసింహ ద్వాదశీ
5    కామదహనం అర్ధరాత్రి
6    హోళీ ప్రదోషం
8    వసంతోత్సవం
15    మీన సంక్రమణం
20    మాస శివరాత్రి
21    సర్వేషాం అమావాస్య
22    ఉగాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement