ఇంతకుముందు పెళ్లిళ్లకు వెళితే యోగక్షేమాలు అడిగేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. కరోనా కాలంలో కొత్త ట్రెండ్‌లు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిప్ట్స్ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు పెళ్లివారు. ట్రెండీగా ఓటీటీ మెంబర్‌షిప్‌లు ఆఫర్ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో మ్యారేజెస్ మెనులోకి కొత్తగా చేరిన అంశాలేంటి? పెళ్లిలకు ఓటీటీ మెంబర్‌షిప్‌లకు సంబంధం ఏంటి? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ..
Comments
Please login to add a commentAdd a comment