గణనాథుడు అందరివాడే...! వైరల్‌ వీడియోలు | Vinayaka Chavithi 2024 Special Videos Goes Viral On Social Media, Check Out The Videos Inside | Sakshi
Sakshi News home page

గణనాథుడు అందరివాడే...! వైరల్‌ వీడియోలు

Published Tue, Sep 10 2024 11:05 AM | Last Updated on Tue, Sep 10 2024 1:52 PM

Vinayaka Chavithi 2024 special videos goes viral on social media

 

గణపతి అంటే చిన్నా పెద్దా అందరికీ అంతులేని భక్తి. ఈ విషయంలో పేద, గొప్ప తారతమ్యం ఉండదు. ఎంతటి వారైనా చేసిన తప్పులు మన్నించమంటూ బొజ్జ గణపయ్య ముందు గుంజీలు తీయాల్సిందే.   విఘ్నాలు కాయవయ్యా అంటూ అధినాయకుడైన  వినాయకుడిముందు మోకరిల్లాల్సిందే.

 

ముఖ్యంగా వినాయక చవితికి పిల్లలు తెగ హడావిడి చేస్తారు. ఎలాగో అలాగ డబ్బులు వసూలు చేసి  మరీ తమ సామర్థ్యం మేరకు బుల్లి గణపయ్య విగ్రహాలను ఏర్పాటు చేసుకొని  కొలుస్తారు. ముల్లోకాలు చుట్టి రమ్మంటే తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీరే నా ప్రపంచం అంటూ నమస్కరించి తల్లిదండ్రుల తర్వాతే మరేదైనా చాటి చెప్పిన  తీరు పిల్లలకు ఆదర్శమే మరి. వినాయక చవితి సందర్భంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కొన్ని వీడియోలు మీకోసం.

 

గణపతి బప్పా అంటే అందరికీ ఇష్టమే. ఆరోగ్యం , అభయం, విజయం, సంతోషం, సంపద, దైర్ఘ్యం, అన్నింటిని ప్రసాదించే గణపయ్య ముందు శునక రాజం కూడా భక్తితో సాష్టాంగపడటం విశేషం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement