ఓటు వేసిన ప్రముఖులు..
గుంటూరు గుజ్జనగుండ్లలో పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు, తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలో, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మరో మంత్రి నాదేండ్ల మనోహర్ తెనాలిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేసిన కలెక్టర్, జేసీ
లక్ష్మీపురం : గుంటూరులోని స్టాల్ గరల్స్ హైస్కూల్‌లోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 213లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 211 బూత్‌లో జేసీ భార్గవ్‌తేజ ఓటు వేశారు.
ఓటు వేసిన ప్రముఖులు..
Comments
Please login to add a commentAdd a comment