నల్లపాడు రోడ్డులో నలుగురు మైనర్లు ఒకే ద్విచక్ర వాహనంపై వెళుతూ.. ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు.
రెండు రోజుల కిందట కాకాని రోడ్డులో కొటప్పకొండ తిరునాళ్లకు వెళుతూ.. మైనర్ బాలుడు, యువకుడు మరో వాహనాన్ని ఢీకొట్టి
మృతి చెందారు.
ఆ మరుసటి రోజే ఒక యువకుడు చుట్టుగుంట రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదంలో మృతి
చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment