
తల్లడిల్లిన తల్లిదండ్రులు
కుక్క దాడిలో గాయపడి మరణించిన బాలుడు ఐజాక్ తల్లిదండ్రులు నాగరాజు, రాణి గుంటూరు జీజీహెచ్ వద్ద గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. వీధి కుక్కలను నియంత్రించలేని అధికారయంత్రాంగం తీరుకు నిరసనగా బంధువులు ఆస్పత్రి మార్చురీ వద్ద ఆందోళన చేశారు. దీంతో గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆస్పత్రి వద్దకు వచ్చి బాధితులతో మాట్లాడారు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా తల్లిదండ్రులకు అప్పగించారు. – గుంటూరు రూరల్

తల్లడిల్లిన తల్లిదండ్రులు

తల్లడిల్లిన తల్లిదండ్రులు