
ఉస్మానియా యూనివర్సిటీ: ప్రపంచ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సక్సెస్‌పై పరిశోధనకు వ్యాయామ విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్)లో జంగం పాండుకు ఓయూ పీహెచ్‌డీ డాక్టరేట్ డిగ్రీ లభించింది.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన పాండు ఓయూ వ్యాయామ విద్య సీనియర్ అధ్యాపకులు ప్రొ.సత్యనారాయణ పర్యవేక్షణలో ‘పీవీ సింధు–హర్ అచీవ్‌మెంట్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ఇండియా–బ్యాడ్మింటన్ గేమ్– ఎ స్టడీ’ అనే అంశంపై పరిశోధన చేసినందుకు డాక్టరేట్ అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment