Ecuador Prison Violence Leaves at Least 68 Dead, More Than Two Dozen Injured - Sakshi
Sakshi News home page

జైల్లో ఘర్షణ.. 68 మంది ఖైదీలు మృతి

Published Mon, Nov 15 2021 9:18 AM | Last Updated on Mon, Nov 15 2021 2:11 PM

Ecuador Prison Violence Leaves So Many Of Them Prisoners Dead And more than two dozen Injured - Sakshi

క్విటో: ఈక్వెడార్‌లోని జైలులో రెండు ముఠాల మధ్య భీకరస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 68 మంది ఖైదీలు మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. కోస్తా తీర నగరం గుయాక్విల్‌లో ఈ దారుణం జరిగినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాలతో సంబంధం ఉన్న రెండు గ్యాంగుల నడుమ దాదాపు 8 గంటలపాటు ఈ ఘర్షణ జరిగింది. తుపాకులతో కాల్పులు జరుపుకున్నట్లు తెలిసింది. జైలు అధికారులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

(చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement